ముఖ్యమంత్రే తెలవని వాళ్లు యాంకర్ అవుతారా -ఎంపీ 1 d ago

featured-image

TG: తెలుగు మహా సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ మీద కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఏదో కుట్ర ఉందని ఆరోపించారు. ఎవడయ్యా ఆ తెలుగు మహా సభలు పెట్టింది. తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా..ముఖ్యమంత్రే తెలవని వాళ్లు యాంకర్ అవుతారా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD